చదివేది ఇంజనీరింగ్..చేసేది దొంగతనాలు..జల్సాలకు బానిసై..

Studying Engineering .. Doing Thefts

0
85

ఏపీ: గుంటూరులో మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. ఆ ఇద్దరు నిందితులు ఇంజనీరింగ్ చదువుతున్న వారిగా విచారణలో వెల్లడయింది. నిందితుల వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో చోరీలకు పాల్పడుతూ..జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారని ..నిందితులను పవన్ , కుమార్, గణేష్ గా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది.