Breaking News- నామినేషన్లు ఉపసంహరించుకున్న స్వతంత్రులు..

0
77

తెలంగాణ: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవం కానుంది. నామినేషన్ వేసిన ముగ్గురు స్వతంత్రులు నామపత్రాలు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. దీనితో వరంగల్ ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.