Flash News- జగిత్యాలలో ఉద్రిక్తత

Tension in Jagityas..tension

0
88

తెలంగాణలోని జగిత్యాల కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిల్లర్ల మోసాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్న రైతులు. ఒంటిపై డీజిల్‌ పోసుకొని రైతు మల్లేశం ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన రైతులు, పోలీసులు మల్లేశంను కాపాడారు. రోజుల తరబడి కల్లాల్లోనే ధాన్యం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

.