టాలీవుడ్ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు శుక్రవారం వస్తుండగా..కోదాడ సమీపంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో నాగేశ్వరరావును ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చెప్పిన మరో డైరెక్టర్ వీరశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
టాలీవుడ్లో విషాదం..
Tragedy in Tollywood ..