యాసంగి పంటలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

CM KCR key statement on Yasangi crops

0
75

ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన త‌ర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ యాసంగి పంటపై కీలక ప్రకటన చేశారు. యాసంగిలో ఎట్టి పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి ధాన్యం కొనే పరిస్థితి ఉండదు. పేగులు తెగేదాకా నేను కొట్లాడా కానీ లాభం లేదు. వరి పంట పండించి ఆగం కావద్దని రైతులను కోరారు.