Flash News- పార్లమెంటులో అగ్ని ప్రమాదం

Fire in Parliament

0
79

శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో పార్లమెంటు ప్రాంగణంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే.. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి, పది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. పార్లమెంటు భవనంలోని రూమ్ నంబర్ 59 వద్ద ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.