Big Breaking: హైదరాబాద్ పబ్ లో దారుణం

Atrocities in the Hyderabad pub

0
72

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోని కెమిస్ట్రీ పబ్ లో యువతి మీద చెఫ్ లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపింది. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.