Breaking News- విషాదం..సీనియర్ నటుడు కన్నుమూత

Tragedy..Senior actor eyelid

0
78

కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్(83) తుదిశ్వాస విడిచారు. ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమైంది. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్​ను డాక్టర్లు బతికించలేకపోయారు.