తెలంగాణలోని ఓ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకులంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 18 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కాగా కేసుల సంఖ్య 72కు చేరింది. విద్యార్థులకు కరోనా రావడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Falsh News- గురుకులంలో కరోనా కలకలం..72 మంది బాలికలకు పాజిటివ్
Corona agitation in Gurukulam..72 positive for girls