హెల్త్ ఒమిక్రాన్ టెన్షన్…దేశంలో నాలుగో కేసు నమోదు By Alltimereport - December 4, 2021 0 70 FacebookTwitterPinterestWhatsApp భారత్‌లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.