దేశంలో ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టినా మహిళలపై అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు.
Flash News- హైదరాబాద్ లో దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్
Atrocities in Hyderabad .. Gang rape on a girl