ఇరాక్‌లో ద్విచక్రవాహనం పేలిన ఘటనలో నలుగురు మరణించగా..మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని దక్షిణాది నగరమైన బస్రాలో ఈ పేలుడు సంభవించింది. దీంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మోటార్‌సైకిల్‌కు బాంబు అమర్చారా? లేదా ఆత్మాహుతి దాడి జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.
Flash- బైక్ పేలి నలుగురు దుర్మరణం..ఆత్మాహుతి దాడేనా?
Four killed in bike blast