దారుణం..విద్యార్థినిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారం

Atrocities .. Government teacher rapes student

0
105

పదకొండో తరగతి చదువుతున్న బాలికపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్ జిల్లా​లో చోటు చేసుకుంది. ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.