బిపిన్ రావత్ దంపతులకు కన్నీటి వీడ్కోలు..సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

0
83

తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు మొత్తం 14 మంది దుర్మరణం చెందారు.

వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. సైనిక లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. దేశ వ్యాప్తంగా బిపిన్ రావత్ మరణంపై విషాదం నెలకొంది.