ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.
‘పుష్ప’ సినిమా స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత ఈ పాటలో రచ్చరచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
https://www.youtube.com/watch?v=u6BoyOceiPE&feature=emb_title