దిల్లీలో శనివారం మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన 35 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశ రాజధాని ప్రాంతంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కు చేరినట్లు తెలిపారు.
Another Omicron case in Delhi..Diagnosis for 35 year old man