మసీదులో దాచి ఉంచిన ఆయుధాలు పేలి 12 మంది దుర్మరణం పాలయ్యారు. లెబనాన్‌లోని టైర్ నగరంలో ఈ ఘటన జరిగింది. పాలస్తీనా హమాస్ వర్గాల కోసం ఈ ఆయుధాలను నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
మసీదులో పేలుడు..12 మంది మృతి
12 killed in mosque blast