హిమాచల్ ప్రదేశ్ కుల్లూ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మజాణ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 9 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
భారీ అగ్ని ప్రమాదం..27 ఇళ్లు, దేవాలయాలు దగ్ధం
Massive fire breaks out..27 houses and temples burnt down