ఫ్లాష్..ఫ్లాష్- మంచు విష్ణు సంచలన నిర్ణయం

Snow Vishnu sensational decision

0
93

‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని..అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు.

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీ‌కాంత్‌, ఉత్తేజ్ స‌హా మొత్తం 11 మంది స‌భ్యులు రాజీనామా చేశారు. అయితే ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ వాళ్ల రిజైన్లను మాత్రం ఆమోదించలేదన్నారు విష్ణు.