Flash- కరీనా, అమృత అరోరాలకు కరోనా పాజిటివ్

Corina positive for Kareena and Amrita Aurora

0
74

బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, అమృత అరోరాలకు కరోనా సోకింది. వీరికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఇటీవలి కాలంలో కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసి వీరిద్దరూ పలు పార్టీలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరు కోవిడ్ బారిన పడ్డారు.