మహారాష్ట్రలో క్రూరమైన హత్యకలకలం రేపింది. 25 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్య(27) తల నరికి చంపేశాడు. రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా, మాథేరన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వేరే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉందని ఆరోపిస్తూ కోపంతో ఈ హత్య చేశాడని రాయగఢ్ ఎస్పీ అశోక్ దుదే వెల్లడించారు.
దారుణం..అనుమానంతో భార్య తల నరికిన భర్త
Husband beheads wife with suspicion