Breaking- తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు

Another 4 Omicron cases in Telangana

0
88

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్‌ వేరియంట్​ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా.. భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను నిర్ధారించారు. తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కి చేరింది.