నిజం చెప్తే చితక్కొట్టాడు..వైసీపీ నేత రౌడీయిజం (వీడియో)

Minister Balineni's followers' rhetoric..somishetti attack on Subbarao Gupta (video)

0
126

ఏపీ: ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తానని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు. మంత్రి బాలినేని అనుచరుల వెంట వైసీపీ నాయకులు సుభాని తదితరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

https://fb.watch/a0hVxuNZaR/