కన్నడ స్టార్ డైరెక్టర్ కేవీ రాజు శుక్రవారం కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో గత కొన్నినెలల నుంచి బాధపడుతున్న ఆయనకు గుండెపోటు కూడా రావడం వల్ల మరణించారని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామనర్స్ అధ్యక్షుడు డీఆర్ జైరాజ్ వెల్లడించారు. ఈయన మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
విషాదం..స్టార్ డైరెక్టర్ కన్నుమూత
Tragedy..Star director eyelid