Breaking News- సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం

Corona stir in the superstar house

0
91

ఈ మధ్య సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన… నమ్రత అక్క శిల్ప శిరోద్కర్ కరోనా భారిన పడ్డారు.గత నాలుగు రోజులుగా కరోనాతో పోరాడుతున్నట్లుగా శిల్ప తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. శిల్ప శిరోద్కర్ గతంలో బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.