Breaking- తెలంగాణలో టెన్షన్..టెన్షన్..కొత్త ఒమిక్రాన్ కేసులు ఎన్నంటే?

0
74

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుంది. తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవర పెడుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనితో ఇప్పటి వరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కు చేరింది.