కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా బారిన పడినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డికి నిన్నటి నుంచి జ్వరం, స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలిందని ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని రేవంత్ సూచించారు.
Breaking- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
Corona positive for PCC chief Rewanth Reddy