ఫ్లాష్- ప్రముఖ సినీ దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత

Famous film director Chandrasekhar Kannumootha

0
90

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈయన సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబు తదితరులతో అద్భతమైన సినిమాలు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. మరణించారు. పలువురు నటీనటులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.