కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని విద్యాసంస్థలకు ఈనెల 8 నుండి 16 వరకు సెలవులు ప్రకటించింది. 11 నుండి సంక్రాంతి సెలవులు కాగా 8వ తేదీ2వ శనివారం..9వ తేదీ ఆదివారం…10వ తేదీ ఒక రోజే సెలవు ఇచ్చినట్టు తెలుస్తుంది.
Flash- తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
CM KCR's key decision.