Flash- అక్కడ టెన్షన్..టెన్షన్..159 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

Corona positive for 159 physicians

0
74

బిహార్​లో కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నలంద వైద్య కళాశాల, ఆసుపత్రి(ఎన్​ఎంసీహెచ్​)లో తాజాగా మరో 72 మంది వైద్యులకు వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు మెడికల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ వినోద్​ కుమార్​ సింగ్​ తెలిపారు. ఇప్పటికే  87 మంది వైద్యులు వైరస్​బారిన పడగా..తాజా కేసులతో ఆసుపత్రిలో నాలుగు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 159కి చేరింది.