ఫ్లాష్- బస్సు- ట్రక్కు ఢీ..ఏడుగురు మృతి, 24 మందికి గాయాలు

Seven killed, 24 injured in bus-truck collision

0
70

ఝార్ఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకుఢ్ జిల్లాలో బస్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.