క్రైమ్ ఫ్లాష్- తెలంగాణలో భూకంపం..ఇళ్ల నుండి పరుగులు తీసిన జనం By Alltimereport - January 5, 2022 0 90 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలో భూకంపం సంభవించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్‌పల్లి, బిలాల్‌పూర్, గొట్టిగార్‌పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీనితో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.