Breaking- ఈనెల 10న తెలంగాణ బంద్‌ కు పిలుపు

Call for Telangana bandh on 10th

0
93

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 317 జీవోను పునః సమీక్షించాలని దీక్ష చేపట్టిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 10న తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ ప్రజలను కోరింది.