Flash- గుజరాత్ లో ఘోర ప్రమాదం..ఆరుగురు మృతి- 20మందికి అస్వస్థత

0
79

గుజరాత్ లో ఘోర ప్రమాదం సంభవించింది. సూరత్​ లోని ఓ కంపెనీలో కెమికల్ ట్యాంకర్​ నుంచి విషవాయువు లీకై ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.