ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే ఈ హెల్త్ టిప్స్ ని పాటించండి..

Follow these health tips to avoid getting infected with Omicron.

0
118

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఈ మహమ్మారి నుండి కాపాడుకోడానికి ఇప్పటికే మాస్క్,శానిటైజర్ అందుబాటులో ఉన్న అవేవి పూర్తి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. అయితే కరోనాను ఎదుర్కోడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఇమ్మ్యూనిటి.  ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అయితే ఈ సూపర్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల నుంచి బయట పడవచ్చు. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కివిలో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి ఇది కూడా ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది అలానే ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది కనుక వీటిని తీసుకుంటే ఒమీక్రాన్ ఇన్ఫెక్షన్ నుండి సురక్షితంగా ఉండొచ్చు.

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎన్నో రకాల వంటల్లో దీనిని వాడొచ్చు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఇది చూసుకుంటుంది. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉండండి.

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల సమస్యలని ఇది తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలానే వికారం, గొంతు నొప్పి మొదలైన సమస్యలని తొలగిస్తుంది. ఇమ్మ్యూనిటీని కూడా పెంచుతుంది.

మనం తరచూ వంటల్లో పసుపుని వాడుతూ ఉంటాము ఇది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకుంటుంది. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.