యూపీ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Flash- బీజేపీ కీలక నేతకు కరోనా పాజిటివ్
Corona positive for BJP key leader