అమరావతి రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం

అమరావతి రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం

0
105

ప్రస్తుతం రాజధాని విషయం హాట్ టాపిగ్ గా మారింది…. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరోచోటకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమయిందని వార్తలు వస్తున్నాయి…

ఏపీ రాజధానిగా అమరావతి అంత సేఫ్ జోన్ కాదని ఇటీవలే బొత్స చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి… దీనిపై టీడీపీ నాయకులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…. ఇక ప్రజల్లో కూడా పెద్ద డిస్కర్షన్ జరుగుతోంది…

అమరావతి మర్చకూడని విజయవాడ వాసులు, మర్చితే తమ రాజధాని తమకే కావాలని రాయలసీమ ప్రజలు అంటున్నారు… ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది…

రాజధానిపై ప్రజాభిప్రాయం ద్వారా అంతిమ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.