యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో అల్లర్లు జరిగేవి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదన్నారు. అల్లర్లు జరిగినప్పుడు అన్ని మతాలు, వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. హిందువుల ఇల్లు తగులబడితే ముస్లింల ఇల్లు ఎలా సురక్షితంగా ఉంటుందని, హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Flash- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
UP CM Yogi Adityanath sensational remarks