Flash- స్టార్ కమెడియన్ అనుమానాస్పద మృతి

Star comedian eyelid..murder? Suicide?

0
70

ప్రముఖ అమెరికన్​ కమెడియన్​ బాబ్​ సాగేట్​ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్​ గదిలో అతడు విగతజీవిగా కనిపించాడు. అతనిది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.