Breaking- కరోనా బారిన పడ్డ లెజెండరీ సింగర్.. ఐసీయూలో చికిత్స

0
89

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో టెన్షన్ నెలకొంది. సినీ పరిశ్రమను కరోనా ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు,థమన్, మంచు లక్ష్మి, బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. తాజాగా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా..ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.