Flash- సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన నాగచైతన్య (వీడియో)

Nagachaitanya was the first to respond to the divorce with Samantha

0
82

సమంతతో విడాకులపై తొలిసారి నాగచైతన్య స్పందించాడు. విడాకులతో తానూ హ్యాపీ, సమంత హ్యాపీగా ఉంది. ఇద్దరి మంచికోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే విడాకులు తీసుకోడానికి గల కారణాలను చై వెల్లడించలేదు. కాగా ప్రస్తుతం వీరిద్దరూ సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు.

https://youtu.be/lTbKi0N1gFo