దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలు వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
https://twitter.com/hegdepooja?ref_src=twsrc%5Etfw