సినిమా ఛాన్స్ పేరుతో దారుణం..బాలికపై ఫిల్మ్​ మేకర్ లైంగిక దాడి!

Filmmaker sexually assaults girl

0
82

సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తానని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ బాలికను లైంగికంగా వేధించాడు. సినిమా ఛాన్స్ ఆశ చూపించి.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354ఏ, పోక్సో చట్టం ప్రకారం ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.