తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,043 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు
- కరోనా నుంచి కోలుకున్న మరో 2,013 మంది బాధితులు
- రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 కరోనా యాక్టివ్ కేసులు
- రాష్ట్రంలో ఇవాళ 55,883 మందికి కొవిడ్ పరీక్షలు
గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
ఆదిలాబాద్ 10
కొత్తగూడెం 17
జిహెచ్ఎంసి 1174
జగిత్యాల 19
జనగామ 8
జయశంకర్ భూపాలపల్లి 4
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 8
కరీంనగర్ 21
ఖమ్మం 40
కొమరం భీం ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 37
మహబూబాబాద్ 10
మంచిర్యాల 42
మెదక్ 13
మేడ్చల్ మల్కాజ్ గిరి 178
ములుగు 7
నాగర్ కర్నూల్ 14
నల్లగొండ 13
నారాయణపేట 5
నిర్మల్ 4
నిజామాబాద్ 38
పెద్లపల్లి 12
రాజన్న సిరిసిల్ల 9
రంగారెడ్డి 140
సంగారెడ్డి 50
సిద్దిపేట 19
సూర్యాపేట 21
వికారాబాద్ 25
వనపర్తి 11
వరంగల్ రూరల్ 13
వరంగల్ అర్బన్ 69
యాదాద్రి భువనగిరి 5