మూవీస్ Big Breaking- విడాకులు తీసుకున్న హీరో ధనుష్, ఐశ్వర్య By Alltimereport - January 17, 2022 0 75 FacebookTwitterPinterestWhatsApp తమిళ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. వీరికి 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కాగా ఐశ్వర్య సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు అనే సంగతి తెలిసిందే.