తెలంగాణ -ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫ్లాష్- కాల్పుల కలకలం..ఇద్దరు మావోయిస్టులు మృతి
Two Maoists killed in firing spree