తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్ ను కేంద్ర సర్వీస్ లకో బదిలీ చేస్తు ఉత్వర్వులు జారీ అయ్యాయి. మంగళ వారం రాత్రి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు. శిక్షణ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులు అయ్యారు.
Breaking: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ బదిలీ
State Election Commissioner Shashank transferred