Flash- సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్..బీజేపీలో చేరిన ములాయం కోడలు

0
79

సమాజ్ వాదీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. బీజేపీలో చేరారు. ఉత్తర్​ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్​.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.