ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
రాష్ట్రంలో ఒకేరోజు పది వేలకు పైగా కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 10,057 కరోనా కేసులు
కరోనా రక్కసి 8 మందిని బలి తీసుకుంది.
కరోనా నుంచి కోలుకున్న మరో 1,222 మంది బాధితులు
రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 కరోనా యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో 24 గంటల్లో 41,713 మందికి కరోనా పరీక్షలు
విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,827 కరోనా కేసులు
చిత్తూరు జిల్లాలో 1,822
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 861
చిత్తూరు 1822
ఈస్ట్ గోదావరి 919
గుంటూరు 943
వైస్సార్ కడప 482
కృష్ణ 332
కర్నూల్ 452
నెల్లూరు 698
ప్రకాశం 716
శ్రీకాకుళం 407
విశాఖపట్నం 1827
విజయవాడ 382
వెస్ట్ గోదావరి 216