Breaking: టాలీవుడ్‌ హీరో దాసరి అరుణ్ అరెస్ట్‌

Tollywood hero Dasari Arun arrested

0
85

టాలీవుడ్‌ హీరో దాసరి అరుణ్ అరెస్ట్‌ అయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో హీరో దాసరి అరుణ్ ను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ కుమార్ ఉన్నారు.